PM Modi Participated in ASEAN Summit 2023 : ఆసియాన్ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ | ABP Desam
ప్రధాని మోదీ ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియాన్ సదస్సులో పాల్గొన్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం న్యూఢిల్లీ సిద్ధమవుతున్న వేళ జకార్తాకు జీ20 హోస్ట్ ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఆసియా సదస్సు కో ఛైర్ పర్సన్ గా జకార్తాకు వెళ్లిన మోదీకి ఘన స్వాగతం లభించింది.