PM Modi on Constitutional Institutions : ప్రతిపక్షాలు ఎందుకు ఏకమయ్యాయో ప్రజలకు తెలుసు | ABP Desam
Continues below advertisement
బీజేపీ కొత్త కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన మోదీ ఆ తర్వాత పార్టీ నాయకులతో మాట్లాడారు. కొంతకాలంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలపై మండిపడ్డారు ప్రధాని మోదీ
Continues below advertisement