High Tensions At Kakatiya University | సభకు అనుమతివ్వలేదని..కేయూలో విద్యార్థుల మహాధర్నా | ABP Desam

Continues below advertisement

వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రూప్-1 పేపర్ లీక్ కు నిరసనగా... తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఐతే.. దీనికి అనుమతి ఇవ్వకపోవడంతో వీసీ కార్యాలయం ముట్టడికి విద్యార్థులు ప్రయత్నించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram