PM Modi Installs Sengol | పార్లమెంట్ లో రాజదండం..మోదీ ప్లాన్ ఇదేనా..? | ABP Desam
నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. సెంగోల్ ను చేతపట్టి..ప్రతిష్ఠించారు ప్రధాని మోదీ. ప్రతిపక్షాలు ఎన్ని చెప్పినా.. అనుకున్నది చేసేశారు.