PM Modi Gift to Veer Savarkar | వీర్ సావర్కర్ జయంతి రోజునే..పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవమా..? | ABP
నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. సెంగోల్ ను ప్రతిష్ఠించారు. బీజేపీ మిత్రపక్షాలన్నీ దీనిని చారిత్రక దినంగా చెబుతున్నాయి. ఐతే.. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం ఈరోజే ఎందుకు చేశారు..?వర్షకాల సమావేశాలు దగ్గర్లోనే ఉన్నాయి కదా.. ఇప్పుడే తోందర ఎందుకు..? అనే ప్రశ్నలకు..ప్రతిపక్షాలన్నీ ఒకే సమాధానం చెబుతున్నాయి.