PM Modi Hardoi Rally: UttarPradesh ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు | ABP Desam

UttarPradesh Assembly Elections కోసం Hardoi లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న PM Narendra Modi... విపక్షాలపై విమర్శలు గుప్పించారు. Ahmedabad Blasts ఘటనను ప్రస్తావించిన ప్రధాని మోదీ.... కొన్ని రాజకీయ పార్టీలు ఉగ్రవాదులకు సానుభూతిపరులుగా ఉంటారని విమర్శించారు. Samajwadi Party అధికారంలో ఉన్నప్పుడు తీవ్రవాదులపై ఉన్న కేసులు ఎత్తేసిందని ఆరోపించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola