PM Modi Announces Wed in India | పెళ్లి కోసం కశ్మీర్ కి రావాలని ప్రధాని మోదీ ఆహ్వానం | ABP Desam
కశ్మీర్ పర్యటనలో ప్రధాని Wed in India అనే కార్యక్రమాన్ని అనౌన్స్ చేశారు. డాలర్లు ఖర్చు పెడుతూ విదేశాల్లో భారతీయులు చేసుకుంటున్న డెస్టినేషన్స్ వెడ్డింగ్ కరెక్ట్ కాదన్న మోదీ కశ్మీర్ లాంటి ప్రాంతాన్ని పెళ్లికి వేదిక గా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.