Minister Gudivada Amarnath on Elections | జగన్ ముందే ఎలక్షన్స్ లో పోటీ పై మాట్లాడిన మంత్రి అమర్ నాథ్
వచ్చే ఎన్నికల్లో పోటీపై తనను చాలా మంది ప్రశ్నిస్తున్నారని..వాళ్లందరికీ ఒకేసారి సమాధానమిస్తున్నానన్నారు మంత్రి గుడివాడ అమర్ నాథ్. బహిరంగ సభలో సీఎం జగన్ ముందే వచ్చే ఎన్నికల్లో తను పోటీ చేసే విషయంపై నిర్ణయం ఏంటో చెప్పేశారు అమర్ నాథ్.