PM Modi About Ayodhya Ram Mandir | రాముడి గుడి కోసమే నేను పుట్టానేమో: ప్రధాని మోదీ | ABP Desam
Continues below advertisement
PM Modi About Ayodhya Ram Mandir :
రాముడి గురించి మాట్లాడుతూ ప్రధాని మోదీ ఎమోషనల్ అయ్యారు. ఆ రాముడి ప్రాణప్రతిష్ఠ చేసేందుకు ఆ దేవుడు తనను పుట్టించాడేమో అన్నారు.
Continues below advertisement