Ayodhya Ram Mandir | వారణాసిలో ఫ్రీ బోట్ రైడ్... ఎందుకంటే..? | ABP Desam
Continues below advertisement
Ayodhya Ram Mandir :
జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా వారణాసిలోని బోట్ డ్రైవర్లు ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు ఫ్రీ రైడ్స్ ఆఫర్ చేస్తున్నారు. రాముని పండగ రోజు తమ భక్తిని ఇలా చాటుకుంటున్నారు.
Continues below advertisement