PM modi : Garuda Aerospace ద్వారా Kisan Drones ప్రారంభించిన మోడీ.

Continues below advertisement

భారతదేశం అంతటా వ్యవసాయ క్షేత్రాలలో పురుగుమందులను పిచికారీ చేయడానికి భారతదేశంలోని వివిధ నగరాలు మరియు పట్టణాలలో Garuda Aerospace ద్వారా 100 కిసాన్ Drones లను PM Narendra Modi జెండా ఊపి ప్రారంభించారు. మొదటగా Punjab, తర్వాత Goa , Uttarpradesh , Madyapradesh, Andhrapradesh (రాజానగరం ), Tamilanadu , Assam , Rajasthan , తర్వాత Telangana ఇలా వివిధ రాష్ట్రాల్లోని పట్టణాలలో  PM Modi Garuda Aerospace ద్వారా కిసాన్ Drones లను ప్రారంభించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram