opposition vice president candidate : ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన శరద్ పవార్ | ABP Desam
Continues below advertisement
విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ అల్వాను ప్రకటించారు. విపక్షాల తరపున ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఈ మేరకు ప్రకటన చేశారు. కర్నాటకు చెందిన మార్గరెట్ అల్వా కేంద్రమంత్రిగా పనిచేశారు. 1969 నుంచి కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. గోవా, గుజరాత్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ రాష్ట్రాలకు గవర్నర్ గానూ సేవలందించారు.
Continues below advertisement