NDA Vice President Candidate : ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు | ABP Desam
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగ్ దీప్ ధన్ కర్ పేరును బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ప్రస్తుతం జగ్ దీప్ ధన్ కర్ పశ్చిమబెంగాల్ కు గవర్నర్ గా ఉన్నారు.