Odisha Train Accident Explained | మూడు రైళ్లు ఢీ కొట్టడం బహూశా దేశ చరిత్రలోనే తొలిసారి కావొచ్చు..! |
Continues below advertisement
ఒకేసారి మూడు రైళ్లు ఢీ కొట్టడం అన్నది బహూశా భారతీయ రైల్వేస్ చరిత్రలోనే తొలిసారి జరిగిందని రైల్వే రిటైర్డ్ ఉద్యోగి సోమరాజు అన్నారు. దశాబ్దాల క్రితం ఒంగోలులో ఇలాంటే ప్రమాదం జరిగిందని గుర్తు చేశారు. ఒడిశా రైలు ప్రమాదానికి గల అసలు కారణాలు వివరిస్తున్న రైల్వే రిటైర్డ్ ఉద్యోగి సోమరాజుతో ABP Desam Face 2 Face
Continues below advertisement