No Free Movement between India and Myanmar : స్వేచ్ఛాయుత రాకపోకల విధానం రద్దు చేసిన కేంద్రం
Continues below advertisement
సరిహద్దు పంచుకునే దేశాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న భారత్(India) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సరిహద్దు దేశం మయన్మార్(Myanmar) తో ఇప్పటివరకూ స్వేఛ్చాయుత రాకపోకల విధానం(FRM) పాటిస్తున్న భారత్ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
Continues below advertisement