Nita Ambani Eating Chat Masala in Varanasi | వారణాసి పర్యటనలో షాపింగ్ చేసి సరదాగా గడిపిన నీతా అంబానీ

 అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ ఆహ్వానపత్రికను కాశీ విశ్వనాధుడి సమర్పించేందుకు నీతా వారణాసిలో పర్యటించారు. మహాదేవుడి దర్శనం, గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత నీతా అంబానీ వారణాసి లోకల్ మార్కెట్ లో కలియతిరగారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు లోకల్ టూరిజం ను ప్రోత్సహించేందుకు నీతా అంబానీ షాపింగ్ చేశారు. స్ట్రీట్ ఫుట్ టేస్ట్ చేశారు. ముందుగా ఓ చీరల దుకాణంలోకి వెళ్లిన నీతా అంబానీ అక్కడ బనారస్ చీరలను చూశారు.  తనకు నచ్చిన రెండు చీరలను కొనుక్కున్నారు. ఆ తర్వాత ఓ ఛాట్ బండార్ దుకాణానికి వెళ్లిన నీతా అంబానీ.. అక్కడ పానీ పూరీ, చాట్ మసాలా టేస్ట్ చేశారు. అక్కడే ఉన్న స్థానిక యువతతో మాట్లాడారు. ఈ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ ఆహ్వానపత్రికను కాశీ విశ్వనాధుడి సమర్పించేందుకు నీతా వారణాసిలో పర్యటించారు. మహాదేవుడి దర్శనం, గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత నీతా అంబానీ వారణాసి లోకల్ మార్కెట్ లో కలియతిరగారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు లోకల్ టూరిజం ను ప్రోత్సహించేందుకు నీతా అంబానీ షాపింగ్ చేశారు. స్ట్రీట్ ఫుట్ టేస్ట్ చేశారు. ముందుగా ఓ చీరల దుకాణంలోకి వెళ్లిన నీతా అంబానీ అక్కడ బనారస్ చీరలను చూశారు.  తనకు నచ్చిన రెండు చీరలను కొనుక్కున్నారు. ఆ తర్వాత ఓ ఛాట్ బండార్ దుకాణానికి వెళ్లిన నీతా అంబానీ.. అక్కడ పానీ పూరీ, చాట్ మసాలా టేస్ట్ చేశారు. అక్కడే ఉన్న స్థానిక యువతతో మాట్లాడారు. ఈ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola