Breaking News : NIA Raids PFI : ఢిల్లీ నుంచి కేరళ వరకూ 85 చోట్ల ఎన్ఐఏ సోదాలు | ABP Desam
Continues below advertisement
దేశవ్యాప్తంగా మరోసారి ఏకకాలంలో NIA దాడులు నిర్వహిస్తోంది. PFI సంస్థ లీడర్లు, ఆ సంస్థకు చెందిన కార్యాలయాల్లో దేశవ్యాప్తంగా సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి కేరళ వరకూ మొత్తం 85 చోట్ల ఈ దాడులను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
Continues below advertisement