Breaking News | AP vs Telangana : ఢిల్లీలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక భేటీ | ABP Desam
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇవాళ ఢిల్లీలో కీలక సమావేశం జరగబోతోంది. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పాల్గొంటారు.