Rss Chief Mohan Bhagwat : కొవిడ్ లో ప్రపంచాన్ని కాపాడింది భారతేనన్న మోహన్ భగవత్ | ABP Desam
Continues below advertisement
భారత్ అవసరంలో ఉన్న వారికి పెట్టటమే తప్ప ఏనాడు ఎవరి నుంచి ఏమీ లాక్కోలేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. షిల్లాంగ్ లో మాట్లాడిన ఆయన...ప్రపంచానికి సైన్స్ నేర్పింది...కొవిడ్ లో టీకాలతో వైద్యం అందించింది భారత్ మాత్రమేనన్నారు. శ్రీలంక లాంటి దేశం సంక్షోభంలో ఉంటే కాపాడామన్న మోహన్ భగవత్...మతప్రచారం చేసుకోవాలనే ఉద్దేశం భారత్ కు ఏనాడూ లేదన్నారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement