Nagpur Stray Dogs Attack | 6 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి...వైరల్ గా మారిన వీడియో | ABP Desam
దేశంలో వీధి కుక్కల దాడులు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఒంటరిగా బయట ఆడుకుంటున్నా.. నడుచుకుంటూ వెళ్తున్నా దాడులకు తెగబడుతున్నాయి. లేటెస్ట్ గా... నాగ్ పూర్ లో ఓ 6 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి.