MP YS Chowdary in Rajyasabha: పోలవరంలో సమన్వయ లోపంతో AP పాతికవేల కోట్ల రూపాయలు నష్టపోనుంది|ABP Desam

Rajysabhaలో MP YS Chowdary Polavaram అంశంపై మాట్లాడారు. రాష్ట్రానికి, కేంద్రం మధ్య సమన్వయం లోపంతో ఏపీ పూర్తిగా నష్టోపోతుందన్నారు. పాతికవేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లనుందన్న సుజనా చౌదరి..కేంద్రమే పోలవరం నిర్మాణాన్ని చేపట్టాలన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola