Modi Bikaner Road Show With Cyclists : రాజస్థాన్ లోని బికనీర్ లో ప్రధాని మోదీ రోడ్ షో | ABP Desam
రాజస్థాన్ లో ని బికనీర్ లో ప్రధాని మోదీకి గ్రాండ్ వెల్కమ్ లభించింది. బికనీర్ లో ప్రజలకు అభివాదం తెలుపుతూ మోదీ రోడ్ షో నిర్వహించగా ప్రజలు భారీగా తరలివచ్చారు. మోదీ కాన్వాయ్ కు వెల్కమ్ చెప్పేందుకు స్థానిక సైక్లిస్టుల బృందానికి భద్రతా సిబ్బంది అనుమతినిచ్చారు