Himachal Pradesh Flash Floods : బియాస్ నదికి వరదలతో అల్లకల్లోలంగా హిమాచల్ | ABP Desam
ABP Desam
Updated at:
09 Jul 2023 02:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపర్యాటకులతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉండే హిమాచల్ ప్రదేశ్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. ప్రధానంగా స్పితీ వ్యాలీలో ప్రవహించే బియాస్ నదికి వరద ఉద్ధృతి పెరగటంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి