Mask Rule for Air Travel : కొవిడ్ నిబంధనలు సడలించిన కేంద్ర ప్రభుత్వం | ABP Desam
Continues below advertisement
విమాన ప్రయాణాల్లో కొవిడ్ నిబంధనలు ప్రభుత్వం సడలించింది. ఇప్పటి వరకూ విమాన ప్రయాణాలు చేసెప్పుడు ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి కాగా..ఇకపై ఆ అవసరం లేదని ఆంక్షలను సడలించింది. ప్రయాణికులు కావాలనుకుంటే మాస్క్ ను ధరించొచ్చన్న కేంద్ర ప్రభుత్వం....తప్పనిసరి ఆంక్షలను మాత్రం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.
Continues below advertisement