G20 President Narendra Modi : ఇండోనేషియాలోని బాలిలో జీ20 పగ్గాలు అందుకున్న మోదీ | ABP Desam
Continues below advertisement
రెండురోజుల పాటు ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ-20 సదస్సు బుధవారం ముగిసింది. చివరిరోజున ఇండోనేషియా ప్రధాని నుంచి జోకో విడోడో నుంచి భారత ప్రధాని మోదీ జీ-20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.
Continues below advertisement