Maoists Surrender: చత్తీస్‌ఘడ్ లో 43మంది మావోయిస్టుల లొంగుబాటు
చత్తీస్ గడ్ జిల్లా సుక్మా జిల్లా ఎస్పీ సునీల్ దత్ శర్మ మరియు సీఆర్ఎఫ్ అధికారుల ముందు 43 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అనేక కేసుల్లో నిందితులుగా ఉన్న వీరంతా... మావోయిస్ట్ పార్టీలో చురుకుగా పనిచేసేవారు. ఒక మావోయిస్ట్ పై లక్ష రూపాయలవరకు రివార్డు ఉందని మిగతా వారి అందరిపై ఒక్కొక్కరికి 10 వేల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. వారితో కలిసి పోలీసులు సహపంక్తి భోజనం చేశారు.