Tirupati: తిరుపతిలోని సత్యనారాయణ పురంలోని శ్రీకృష్ణ దేవాలయంపై పడ్డ పిడుగు
ABP Desam
Updated at:
21 Oct 2021 02:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతిరుపతిలోని సత్యనారాయణ పురంలోని శ్రీకృష్ణ దేవాలయంపై పిడుగు పడింది. పిడుగు పాటుతో ఆలయ గోపురం పాక్షికంగా దెబ్బతింది. ఆ సమయం లో అటువైపు ఎవరు లేకపోటం తో పెద్ద ప్రమాదం తప్పింది. పిడుగు పడిన భారీ శబ్ధానికి స్ధానికులు భయాందోళనకు గురయ్యారు.