Maoists Attack : పోలీసుల వాహనంపై 50కిలోల మందుపాతరతో దాడి | ABP Desam

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. తమ ఉనికిని చాటుకునేందుకు మందుపాతరలతో దాడి చేశారు. ఈ దాడిలో మొత్తం 13మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola