Venkaiah Naidu Funny Comments on Google | ఏ కాలంలోనైనా గూగుల్ కంటే గురువే మిన్న | ABP Desam

గూగుల్ కన్నా గురువే మిన్న అని అన్నారు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. నెల్లూరులోని ఓ స్కూల్ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన.. విద్యార్థులు గూగుల్ పై అతిగా ఆధారపడటం తగ్గించాలని సూచించారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola