Narayanapur Maoists:ఛత్తీస్ గఢ్ లో అభివృద్ధి పనులను అడ్డుకుంటున్న మావోలు
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు భయాందోళనలు రేపుతున్నారు. ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన్ పనులను అడ్డుకున్నారు. ఫరస్ గావ్ స్టేషన్ పరిధి కర్మరి గ్రామంలో సర్పంచ్ భర్తను దారుణంగా హతమార్చారు. రోడ్డు పనులు చేస్తున్న జేసీబీ ని తగులబెట్టిన మావోయిస్టులు....అనంతరం గ్రామంలో బ్యానర్లు, పోస్టర్లు వేసి హెచ్చరికలు జారీ చేశారు.