Manipur viral video case |మహిళల్ని వివస్త్రలు చేసి ఊరేగించిన వారి ఇంటికి నిప్పు | ABP Desam
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటన యావత్ దేశాన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. దేశం సిగ్గుపడేలా చేసిన ఈ ఘటనలో కీలకమైన నిందితుల ఇళ్లను స్థానిక మహిళలను కాల్చేశారు. మహిళలే గుంపు గా వెళ్లి.. తమ ఆవేదనను మంటల రూపంలో చూపించారు..!