Mangalore Terror Attack : మంగళూరులో ఉగ్రవాదుల దాడి..కుక్కర్ బాంబుతో స్కెచ్ | ABP Desam

మంగళూరులో శనివారం జరిగిన పేలుడు ఘటనను ఉగ్రదాడి గా కర్ణాటక పోలీసులు నిర్ధారించారు. మంగళూరులోని నగౌరి ప్రాంతంలో ఓ ఆటోలో కుక్కర్ బాంబు పేలింది. ఘటనలో గాయపడిన ఆటో డ్రైవర్ సహా ప్రయాణికుడికి గాయాలయ్యాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola