Maharastra Minister Nawab Malik Arrest: దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్రమంత్రి అరెస్ట్

Dawood Ibrahim మనీ లాండరింగ్ కేసులో Maharastra Minister, NCP Leader Nawab Malik ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. పీఎంఎల్ఏ కోర్టులో ఈడీ అధికారులు నవాబ్ మాలిక్ ను హాజరుపరిచారు. కోర్టు బయట పెద్దఎత్తున ఎన్సీపీ నేతలు చేరుకుని ఆందోళన నిర్వహించారు. అరెస్ట్ లతో తనను భయపెట్టలేరంటూ నవాబ్ మాలిక్ కోర్టు బయటకు వచ్చి అభివాదం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola