Loksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP Desam

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పండుగ మొదలైంది. మొదటి విడతలో 21 రాష్ట్రాల్లో 102 పార్లమెంటరీ స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరగనుంది. అన్నింటి కంటే ఎక్కువగా తమిళనాడులోని 39లోక్ సభ నియోజకవర్గాలకు ఈ ఒక్క రోజే ఓటింగ్ జరగనుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola