Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP Desam
తను పోటీ చేస్తున్న కోయంబత్తూరులో పార్లమెంటరీ నియోజకవర్గంలో గూగుల్ పే ద్వారా వెయ్యికోట్లు పంచారంటూ డీఎంకే పై సంచలన ఆరోపణలు చేశారు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రియాక్ట్ అయ్యారు.