Lance Naik Manju : ఈస్ట్రన్ కమాండ్ కు చెందిన మహిళా సోల్జర్ సాహసం | ABP Desam

ఈస్ట్రన్ కమాండ్ కు చెందిన లాన్స్ నాయక్ మంజు సాహసం అందరినీ ఆకట్టుకుంటోంది. ఏకంగా పదివేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవ్ చేశారామె. ALH ధృవ్ హెలికాఫ్టర్ పదివేల అడుగుల ఎత్తుకు వెళ్లిన లాన్స్ నాయక్ మంజు అక్కడి నుంచి స్కై డైవ్ చేసి అబ్బురపరిచారు. ఈ ఘటన సాధించిన తొలి భారతీయ సోల్జర్ లాన్స్ నాయక్ మంజు అని ఈస్ట్రన్ కమాండ్ ప్రకటించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola