Karnataka Home Minister: షిమోగాలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి...దర్యాప్తు కొనసాగుతోంది| ABP Desam
Karnatakaలో Bhajarang Dal Activist హత్య కేసులో ఇప్పటివరకూ 8మందిని అరెస్ట్ చేసినట్లు Home Minister Jnanendra తెలిపారు. ఇద్దరు ఏడీజీపీల నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోందన్న జ్ఞానేంద్ర.....షిమోగాలో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయన్నారు.