Karnataka Hijab Row: ఆ ఆర్టికల్ లో ఇలా లేదు| Yediyurappa on Hijab order| BS Bommai | ABP Desam

Continues below advertisement

Hijab Controversy పై Karnataka Highcourt తీర్పునిచ్చింది. హిజాబ్ విషయంలో దేశవ్యాప్తంగా జరిగిన ఘటనలని అన్నింటినీ గమనించిన కర్ణాటక హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం.. హిజాబ్ ధరించడం ఆర్టికల్ 25 లో చెప్పిన essential religious practice కాదంది. స్కూల్ యూనిఫాం అనేది reasonable limit అని విద్యార్థులు అభ్యంతరం చెప్పలేరంటూ సంచలన తీర్పును వెల్లడించింది. ఈ విషయంపై ప్రముఖుల స్పందన ఇలా ఉంది

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram