Karnataka CM Swearing-In Ceremony | కొలువుదీరిన ప్రభుత్వం..సిద్ధరామయ్య , డీకేల ప్రమాణస్వీకారం | ABP
ABP Desam
Updated at:
20 May 2023 03:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకర్ణాటకలో సీఎం ప్రమాణస్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఆ రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణం చేశారు. వీరితో మరో 8 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.