Traffic Police giving helmets | challans కి బదులు హెల్మెట్ కొనుక్కునేలా ప్రొత్సహిస్తున్న పోలీసులు |
ABP Desam
Updated at:
19 May 2023 06:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరోడ్డుపై బండి నడిపేటప్పుడు హెల్మెట్ ధరించని వాహనదారులకు బుద్ది చెప్పేలా రాజ్ కోట్ పోలీసుల ఓ వినూత్న ఐడియా ఆలోచించారు. హెల్మెట్ లేని బైకులను ఆపి... చలాన్ల రాయడానికి బదులు...దగ్గరుండి వారిచేత కొత్త హెల్మెట్స్ కొనిపిస్తున్నారు..