Karanataka Home Minister: షిమోగాలో భజరంగ్ దళ్ కార్యకర్త హత్యకేసులో నిందితుల అరెస్ట్| ABP Desam

Karnataka లో Bhajarang Dal కార్యకర్త హత్య కేసులో ముగ్గురు అరెస్ట్ చేసినట్లు కర్ణాటక హోంమంత్రి Ghnanendra తెలిపారు. Shimoga లో శాంతి భద్రతలు అదుపులో ఉన్నట్లు మంత్రి ప్రకటించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola