Kapico Resort Alappuzha : సుప్రీంకోర్టు ఆర్డర్ తో కేరళలో తెగువ చూపించిన తెలుగు కలెక్టర్ | ABP Desam
కేరళలోని అలెప్పీ జిల్లా బ్యాక్ వ్యాటర్స్ కి చాలా ఫేమస్. అలాంటి చోట్ల ఇటీవల కొన్నేళ్లలో అక్రమ కట్టడాలు వచ్చేస్తున్నాయి. తీరప్రాంత పరిరక్షణ కోసం అక్రమ కట్టడాలను నివారించాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలున్నా అవి క్షేత్ర స్థాయిలో అమలవుతున్న దాఖలాలు చాలా తక్కువ. ఇప్పుడు అలెప్పీ జిల్లా కలెక్టర్ Krishna Teja తీసుకున్న ఓ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.