PM Narendra Modi| నేషనల్ పార్కులోకి చీతాలు విడుదల చేసిన ప్రధాని మోదీ | ABP Desam

Continues below advertisement

నమీబియా నుంచి వచ్చిన 8 చీతాలను కునో నేషనల్‌ పార్క్‌లోకి వదిలారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. చీతాలు భారత్‌లో అడుగుపెట్టిన సందర్భంగా ఆయన దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు. నమీబియా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram