Justice D.Y. Chandrachud CJI Swearing : రాష్ట్రపతిభవన్ లో సీజేఐ ప్రమాణస్వీకార కార్యక్రమం | ABP Desam
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి Justice D.Y. Chandrachud ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము...డీవై చంద్రచూడ్ తో సీజేఐగా ప్రమాణం చేయించారు.