JP Nadda on Rahul Gandhi's statements : రాహుల్ గాంధీ కామెంట్స్ బీజేపీ చీఫ్ నడ్డా ఫైర్ | ABP Desam
తనది ప్రేమ దుకాణమని ..బీజేపీ ఎంత ఇబ్బందిపెట్టినా..ప్రజల కోసం నిలబడతానంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు.