CBI Started Investigation Odisha Train Accident : రైలు ప్రమాదస్థలాన్ని పరిశీలించిన సీబీఐ | ABP Desam

దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని రేపిన ఒడిషా రైలు ప్రమాద ఘటనపై సీబీఐ దర్యాప్తు ప్రారంభమైంది. రైల్వే బోర్డు తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణను కోరగా..అధికారులు ఈ రోజు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola