Indian Navy Helicoptor : Mumbai Coast లో నేవి హెలికాఫ్టర్ Emergency Landing | ABP Desam
Continues below advertisement
ముంబై సముద్రతీరంలో ఉన్నట్లుండి ఓ హెలికాఫ్టర్ వాటర్ మీదే దిగింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు ఆ హెలికాఫ్టర్ ను. ఘటనలో హెలికాఫ్టర్ లో ముగ్గురిని సురక్షితంగా కాపాడారు.
Continues below advertisement