MLC Kavitha On Delhi Liquor Scam | మహిళల్ని విచారించే తరీఖ ఇదేనా..? మోదీజీకి బెదిరేది లేదు..! | ABP
Continues below advertisement
జైలులో పుట్టిన కృష్ణుడు దేవుడు కాలేదా..? అజ్ఞాతవాసం అనంతరం అర్జునుడు గెలవలేదా..? వనవాసం ముగిసిన తరువాత రాముడు రాజు కాలేదా..? ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆమె... మోదీ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు.
Continues below advertisement