Indian Coast Guard Seized 20cr Gold : వేట పడవలతో బంగారం అక్రమ రవాణా గుట్టురట్టు | ABP Desam
ABP Desam
Updated at:
02 Jun 2023 09:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమీకు గుర్తుందా కేజీఎఫ్ 2 సినిమాలో బంగారం అంతా ఓ పెద్ద షిఫ్ లో తీసుకెళ్లి సముద్రంలో దాచేస్తాడు హీరో యశ్. అచ్చం అలానే కొంత మంది దుండగులు బంగారాన్ని అక్రమ మార్గంలో స్మగ్లింగ్ చేయాలనుకున్నారు.