Coromandel Express derails : ఒడిషాలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం | ABP Desam
02 Jun 2023 11:48 PM (IST)
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బాలాసోర్ జిల్లా బహనాగ్ రైల్వే స్టేషన్ సమీపంలో మూడు రైళ్లు ఢీకొని 50 మంది మృతి చెందినట్లు సమాచారం.
Sponsored Links by Taboola